నేడు పల్లె పండుగ 3.0 కార్యక్రమం

నెల్లూరు :

కార్యక్రమంలో పండుగ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు
• మామిడి తోరణాలు, రంగవల్లులతో అతిధులకు, ప్రజలకు స్వాగత ఏర్పాట్లు
• కాకొల్లువారిపాలెం మరికాసేపట్లో చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
• పల్లె పండుగ 3.0 కింద రూ.11,085 కోట్లతో గ్రామీణాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న సీఎం, డిప్యూటీ సీఎం
• సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, మినీ గోకులాలు, పండ్లతోటల పెంపకం, మ్యాజిక్ డ్రెయిన్లు, బస్ షెల్టర్లు, పంచాయతీ భవనాల నిర్మాణం వంటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
• గ్రామాల్లో రూ. 2,700 కోట్ల వ్యయంతో 6,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, రూ.7,550 కోట్ల వ్యయంతో 9,500 కిలోమీటర్ల బిటి రోడ్ల పనులు
• రూ.300 కోట్లతో పాడి రైతుల కోసం 22,000 మిని గోకులాల నిర్మాణం
• రూ. 225 కోట్ల వ్యయంతో ఉద్యానవన శాఖ ద్వారా 50,000 ఎకరాల్లో తోటల పెంపకం
• రూ.110 కోట్ల వ్యయంతో 1,000 కిలోమీటర్ల మేజిక్ డ్రెయిన్లు నిర్మాణం
• మొత్తం రూ.11,085 కోట్లతో కోట్లతో పనులు చేపట్టనున్న ప్రభుత్వం
• అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం, డిప్యూటీ సీఎం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *