
అమరావతి :
- త్వరలో రెండో విడత నేతన్నల సేవలో ఆర్థిక సాయం : మంత్రి సవిత
- చురుగ్గా సాగుతున్న లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ
- ఈ నెల 3వ తేదీ వరకూ ‘నేతన్నల సేవలో’ లబ్ధిదారుల ఎంపిక గడువు పెంపు
- రెండో విడత ఆర్థికసాయానికి రాష్ట్ర వ్యాప్తంగా 36,632 దరఖాస్తులు రాక
- దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి పారదర్శకంగా అర్హుల గుర్తింపు ప్రక్రియ
- ఏ ఒక్క అర్హుడికీ అన్యాయం జరగనివ్వం
- అర్హులై నేతలన్నలందరికీ రూ.25 వేల ఆర్థిక సాయం అందజేస్తాం
- చేనేతల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం
- ప్రతి నేతన్నకూ ఆర్థిక మేలు చేకూర్చడమే సీఎం చంద్రబాబు లక్ష్యం
- ఇప్పటికే నేతన్నలకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నాం
- త్వరలో కొత్త పెన్షన్లు కూడా త్వరలో ఇవ్వబోతున్నాం : మంత్రి