చేనేతలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్

అమరావతి :

  • త్వరలో రెండో విడత నేతన్నల సేవలో ఆర్థిక సాయం : మంత్రి సవిత
  • చురుగ్గా సాగుతున్న లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ
  • ఈ నెల 3వ తేదీ వరకూ ‘నేతన్నల సేవలో’ లబ్ధిదారుల ఎంపిక గడువు పెంపు
  • రెండో విడత ఆర్థికసాయానికి రాష్ట్ర వ్యాప్తంగా 36,632 దరఖాస్తులు రాక
  • దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి పారదర్శకంగా అర్హుల గుర్తింపు ప్రక్రియ
  • ఏ ఒక్క అర్హుడికీ అన్యాయం జరగనివ్వం
  • అర్హులై నేతలన్నలందరికీ రూ.25 వేల ఆర్థిక సాయం అందజేస్తాం
  • చేనేతల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం
  • ప్రతి నేతన్నకూ ఆర్థిక మేలు చేకూర్చడమే సీఎం చంద్రబాబు లక్ష్యం
  • ఇప్పటికే నేతన్నలకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నాం
  • త్వరలో కొత్త పెన్షన్లు కూడా త్వరలో ఇవ్వబోతున్నాం : మంత్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *